Hyderabad: హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం

హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి చెట్లు కూలి.. రోడ్డుపై పార్క్‌ చేసిన కారు, ఐదు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న GHMC విపత్తు నిర్వహణ సిబ్బంది చెట్ల తొలగింపు చర్యలు చేపట్టారు.

Published : 28 May 2023 22:01 IST

హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి చెట్లు కూలి.. రోడ్డుపై పార్క్‌ చేసిన కారు, ఐదు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న GHMC విపత్తు నిర్వహణ సిబ్బంది చెట్ల తొలగింపు చర్యలు చేపట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు