Hyderabad: పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో వింటర్ ఫెస్ట్

పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో.. లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. మధురానుభూతులు పంచే వినోద కార్యక్రమాలు.. ఆధునిక నృత్యాలు, సందర్శకుల కేరింతలతో సందడిగా మారింది. అబ్బురపరిచే ప్రదర్శనలు, ఆకట్టుకునే ప్రకృతి సోయగాలతో పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. క్రిస్మస్, నూతన సంవత్సరాలను ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ వేడుకలు తొలి రోజే అంబరాన్నంటాయి.

Updated : 16 Dec 2022 12:29 IST
Tags :

మరిన్ని