America: అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ మంచు తుపాన్‌!

మంచు తుపాన్‌తో అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. శీతల గాలులకు తోడు ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్‌ 50 డిగ్రీలకు పతనమయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. గతంలో హిమపాతం చూడని ప్రాంతాల్లోనూ మంచు కురుస్తుందని పేర్కొంది. వాతావరణ విభాగం హెచ్చరికలతో అమెరికన్లు కలవరం చెందుతున్నారు.

Published : 22 Feb 2023 21:36 IST

Tags :

మరిన్ని