America: అమెరికాలో మంచు తుపాన్‌.. లక్షలాది ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

తాకాలపు మంచు తుపానులు అమెరికాను వణికిస్తున్నాయి. విపరీతమైన మంచు కారణంగా ఓరెగాన్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేకుండా మంచు కురవడంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 24 Feb 2023 18:41 IST
Tags :

మరిన్ని