Kidnap: అడ్డొచ్చిన తండ్రిని నెట్టేసి కారులో యువతి కిడ్నాప్‌.. వీడియో

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో గోలి శాలిని యువతిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున కారులో వచ్చిన వ్యక్తులు, తండ్రిని తోసేసి అమ్మాయిని తీసుకెళ్లారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిపై యువతి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated : 20 Dec 2022 11:55 IST

Kidnap: అడ్డొచ్చిన తండ్రిని నెట్టేసి కారులో యువతి కిడ్నాప్‌.. వీడియో

Tags :

మరిన్ని