Britain: పౌరసత్వం కోసం పోరాడుతోన్న బ్రిటన్‌ యువతి

తెలిసీ తెలియని వయసులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలైన ఓ యువతి చిక్కుల్లో పడింది. 15 ఏళ్ల వయసులో బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరిన ఆమె పౌరసత్వాన్ని అప్పట్లో బ్రిటన్ రద్దు చేసింది. తిరిగి ఆ యువతి స్వదేశానికి చేరుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తనను అక్రమ రవాణా చేశారని యువతి చేస్తున్న వాదనను బ్రిటన్ కొట్టిపారేసింది. బ్రిటన్ పౌరసత్వం రద్దును ట్రిబ్యునల్ ముందు సవాల్ చేయగా అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.

Published : 23 Feb 2023 12:32 IST
Tags :

మరిన్ని