Andhra News: ‘జగనన్నా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా?’: మహిళ కన్నీటి వేదన

‘ప్రశ్నించానని పాలు రానీయకుండా చేశారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి నీళ్లు లేకుండా చేశారు. జగనన్నా ఇదేనా మీ పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం. ఇలా ఏ ప్రభుత్వంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా జరుగుతుందా. నాకేదైనా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం...’. అంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత అనే మహిళ కన్నీటి పర్యంతమైన వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది.

Published : 26 Jun 2022 09:37 IST

Tags :

మరిన్ని