CM Convoy: సీఎం కాన్వాయ్‌ నుంచి పడిపోయిన మహిళా సెక్యూరిటీ ఆఫీసర్‌!

సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఓ మహిళా పోలీస్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు పెను ప్రమాదం తప్పింది. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనం నుంచి ఓ మహిళా సెక్యూరిటీ ఆఫీసర్ జారీ రోడ్డుపై పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఆ అధికారిణికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

Published : 01 Oct 2022 15:50 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని