లారీ డ్రైవర్ అత్యాశ వల్ల మహిళ మృతి... అనాథలైన పిల్లలు

గుంటూరు జిల్లాలో ఓ లారీ డ్రైవర్ అత్యాశ మహిళ మృతికి కారణమైంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని లారీ ఎక్కిన మహిళ డ్రైవర్ కాఠిన్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లింది.తల్లి, తండ్రిని కోల్పోయి అనాథలైన పిల్లల రోదన అందరినీ కంటతడి పెట్టించింది.

Published : 20 May 2022 20:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని