Woman Lawyer: మహిళా న్యాయవాదిపై అమానుష దాడి.. పదే పదే కాలితో తన్నుతూ..

మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి  విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. బాగల్‌కోట్‌లో మహిళ న్యాయవాదిగా పనిచేస్తున్న సంగీత షిక్కారిపై మహంతేశ్ అనే వ్యక్తి అమానుషంగా దాడి చేశాడు. మహిళ కడుపుపై.. పదే పదే కాలితో తన్నుతూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన ఆమె భర్త పైనా నిందితుడు దాడి చేశాడు. దీంతో ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Published : 15 May 2022 11:54 IST

Tags :

మరిన్ని