viral: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళ ఆరోపణలు.. ఆడియో వైరల్‌..!

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన ఆడియో, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓ డెయిరీ నిర్వాహకురాలు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆ ఆడియో, వీడియోల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. డెయిరీ ఏర్పాటుకు డబ్బు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. అమ్మాయిలను పంపాలని ఒత్తిడి చేశారని అన్నారు. తాము సహకరించనందుకు తప్పుడు కేసులు పెట్టి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుమారం రేపుతున్న ఈ ఆడియో, వీడియోలపై స్పందించిన దుర్గం చిన్నయ్య ఆరోపణల్ని ఖండించారు.   

Updated : 28 Mar 2023 12:57 IST

Tags :

మరిన్ని