Marriage: తాళికట్టే వేళ.. ప్రియురాలు వచ్చింది..

వివాహ వేడుకతో కల్యాణ మండపం సందడిగా ఉంది. వధువు మెడలో వరుడు తాళికట్టే సమయం దగ్గర పడింది. ఇంతలోనే ఊహించని పరిణామం. అచ్చం సినిమా క్లైమాక్స్‌లో తాళి కట్టే సమయంలో వినిపించే "ఆపండి" అనే శబ్దంతో కల్యాణ మండపంలో ఉన్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. వరుడి ప్రియురాలినంటూ ఓ యువతి ఆ పెళ్లిని ఆపేసింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పరిధిలోని గద్దరాగడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 10 Aug 2022 16:58 IST

Tags :

మరిన్ని