Andhra News: వస్త్ర సంచుల తయారీలో రాణిస్తున్న కోనసీమ జిల్లా మహిళలు

అందరిలాగే కుట్టుమిషన్  నేర్చుకున్న ఆ మహిళలు బట్టలు కుట్టడానికి మాత్రమే పరిమితం కాలేదు. వినూత్నంగా ఆలోచించి వస్త్ర సంచుల తయారీకి శ్రీకారం చుట్టారు. మార్కెట్ లో లభించే ఇతర బ్యాగుల్లా కాకుండా తక్కువ బరువు, తక్కువ ధరలో మంచి నాణ్యతతో బ్యాగులు కుట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారు తయారు చేసిన బ్యాగులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు విదేశాలకు వెళ్లే వారికీ మొదటి ప్రాధాన్యమయ్యాయి

Published : 05 Jul 2022 15:17 IST

Tags :

మరిన్ని