Andhra News: ప్రభుత్వమే ఎంపీ మాధవ్‌ను కాపాడుతోంది: తెదేపా మహిళా నేతలు

మహిళలను అవమానించి, ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని మహిళా నేతలు ధ్వజమెత్తారు.న్యూడ్ వీడియో విషయంలో హోంమంత్రి, ఎస్పీ పరస్పర విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో విశేషాధికారాలు ఉపయోగించి నిజాలు తేల్చాలని గవర్నర్ కు విజ్ఞప్తిచేశారు. 

Published : 13 Aug 2022 13:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని