Women Mechanic: భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూనే.. మెకానిక్‌గా రాణిస్తున్న మహిళ

గృహోపకరణాలు మరమ్మతు చేసే ఆమె గురించి ఆ మండలంలో తెలియని వారుండరు. ఎలాంటి విద్యుత్ పరికరమైనా లోపాన్ని వెంటనే గుర్తించి రిపేరు చేస్తుందనే పేరు అక్కడి గ్రామీణుల్లో ఉంది. భర్త ప్రమాదానికి గురవడంతో తప్పని పరిస్థితిలో ఆమె మెకానిక్ అవతారమెత్తారు. దివ్యాంగుడిగా మారిన భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూనే... కుటుంబ భారాన్ని మోస్తున్న ఆమెపై ప్రత్యేక కథనం.. 

Updated : 07 Dec 2022 15:46 IST

Tags :

మరిన్ని