AP News: సీఎం జగన్ ఇలాకాలో మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన

సీఎం జగన్ (CM Jagan) ఇలాకాలోనే ప్రభుత్వ మద్యం దుకాణానికి (Govt liquor shop) వ్యతిరేకంగా.. మహిళలు గళమెత్తారు. పులివెందుల (Pulivendula) చెన్నారెడ్డి కాలనీ సమీపంలోని మద్యం దుకాణాన్ని మరోచోటకు తరలించాలని ఆందోళనకు దిగారు. మందు బాబుల సంచారంతో రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడాల్సి వస్తోందని వాపోయారు. కాలనీ సమీపంలో వైన్ షాప్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

Published : 01 May 2023 17:27 IST

Tags :

మరిన్ని