Dharmavaram: డబ్బులిస్తే.. మేమే రోడ్డు వేయించుకోవాలట!: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మహిళ విమర్శలు

రోడ్డు వేయమని అడిగితే.. డబ్బులిస్తా మీరే వేయించుకోవాలని వైకాపా (YSRCP) ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatramireddy) చెబుతున్నారంటూ ధర్మవరంలో ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు అమ్మే తాము.. రోడ్డు ఎలా వేస్తామంటూ పట్టణంలోని పార్థసారథి నగర్‌కు చెందిన మహిళ.. జనసేన నాయకుల వద్ద వాపోయారు. ఎమ్మెల్యేకి ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆమె ఆరోపించారు. 

Published : 06 Jun 2023 12:04 IST

Tags :

మరిన్ని