Nikhat Zareen: వరుసగా రెండో ఏడాది.. అవధుల్లేని నిఖత్‌ ఆనంద క్షణాలివి..!

తెలంగాణ సంచలనం, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (Women World Boxing Championships).. 50 కిలోల విభాగంలో వరుసగా రెండో ఏడాది నిఖత్‌ స్వర్ణం కొల్లగొట్టింది. వియత్నాంకు చెందిన గుయెన్‌ టాన్‌ (Nguyen Thi Tam)పై 5-0 తేడాతో విజయం సాధించింది. దీంతో నిఖత్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, దిగ్గజ మేరీకోమ్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్‌ నెగ్గిన.. రెండో భారతీయ మహిళా బాక్సర్‌ నిఖతే కావడం విశేషం. 

Published : 26 Mar 2023 18:58 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు