Womens Day: 15 ఏళ్ల పాటు ఒక్క సెలవూ తీసుకోని మహిళా కండక్టర్‌..!

ప్రయాణికులు బస్సు కోసమే ఎదురుచూస్తారు. కానీ కడపలో కొంతమంది ప్రయాణికులు మాత్రం.. ఆ మహిళా కండక్టర్ సేవల కోసం ఎదురుచూస్తుంటారు. రోజూ తెల్లవారగానే డ్యూటీకి వెళ్లే వారంతా ఆమె ఉన్న బస్సు ఎక్కేందుకు ఇష్టపడతారు. 15 ఏళ్లుగా ఒక్క సెలవూ పెట్టకుండా.. అందరినీ ఆకట్టుకుంటున్న ఆ కండక్టర్ పేరు రాములమ్మ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెపై ప్రత్యేక కథనం.

Published : 08 Mar 2023 19:43 IST

Tags :

మరిన్ని