CEBR: వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం..!

వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం జారుకుంటుందని బ్రిటీష్ కన్సల్టెన్సీ సీఈబీఆర్‌ అంచనా వేసింది. 2032 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని తెలిపింది. అమెరికాను దాటేసి చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి 2036 వరకు వేచి చూడాల్సిందేనని పేర్కొంది.

Updated : 25 May 2023 15:39 IST
Tags :

మరిన్ని