Volcano: బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం.. భయాందోళనల్లో 2 లక్షల మంది

ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్ని పర్వతాల్లో ఒకటైన హవాయి ద్వీపంలో ఉన్న మౌనా లోవా అగ్నిపర్వతం బద్దలైంది. వంద నుంచి రెండు వందల అడుగున ఎత్తున ఎగిసిపడుతున్న లావాతో సమీప ప్రాంతాల్లోని 2 లక్షల మంది ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్వీపాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Published : 29 Nov 2022 22:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు