World laughter day: మానసిక ఉల్లాసానికి లాఫింగ్ యోగా

శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి లాఫింగ్ యోగ దోహదపడుతుందని, ABC లాఫింగ్  క్లబ్ చైర్మన్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పికెట్ గార్డెన్‌లో లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాఫింగ్ యోగతో మానసిక ప్రశాంతత చేకూరడంతోపాటు శారీరక వ్యాయామం జరుగుతుందన్నారు. 

Published : 01 May 2022 14:45 IST

Tags :

మరిన్ని