Longest Train: 100 బోగీలు, 4 ఇంజిన్లతో ప్రపంచంలోనే అతిపొడవైన రైలు

ప్రపంచంలోనే అతిపొడవైన రైలు స్విట్జర్లాండ్‌లో పట్టాలెక్కింది. ఆల్ఫ్ పర్వత సానువుల ప్రాంతంలో ప్రయాణించి అందులోని ప్రయాణికులకు మధురానుభూతులను పంచింది. ప్రకృతి రమణీయతకు మణిహారంగా మారిన ఆ రైలు బోగీలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Updated : 30 Oct 2022 13:57 IST

Tags :

మరిన్ని