Masudaa: అతిచిన్న సాయిబాబా రంగోలి.. రికార్డు సృష్టించిన మహిళ

మహారాష్ట్రలో శిరిడీ అహ్మద్ నగర్ జిల్లా కోపర్‌గావ్‌కు చెందిన ఓ మహిళ అతి తక్కువ సమయంలో అతిచిన్న.. సాయిబాబా చిత్రాన్ని వేసి రికార్డు సృష్టించారు. మసూద దరువాలా అనే ఈ పాఠశాల ఉపాధ్యాయురాలు... 40 నిమిషాల్లో 2.5 సెంటీమీటర్ల విస్తీర్ణంలోనే సాయిబాబా రంగోలీ పోర్ట్రెయిట్ వేశారు. గతంలో ఉన్న 5 సెంటీమీటర్ల .. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మసూద.. కింగ్స్ బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు దక్కించుకున్నారు.

Published : 11 Dec 2022 16:52 IST
Tags :

మరిన్ని