Sparrow: పర్యావరణ సమతుల్యతకు ‘పిచ్చుక’ సాయం

ఒకప్పుడు ఎక్కడ చూసినా పిచ్చుకలు విరివిగా కనిపిస్తుండేవి. ఇప్పుడు ఎంత వెతికినా వాటి జాడే కానరావడంలేదు. కారణం ఏదైనా.. పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. నేడు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా.. వాటిని రక్షించాల్సిన అవసరం ఏంటో తెలుసుకుందాం. 

Published : 20 Mar 2023 10:16 IST

Tags :

మరిన్ని