USA: అమెరికా 3డీ రాకెట్‌ ప్రయోగం విఫలం

అంతరిక్ష రాకెట్ల తయారీ నూతన అధ్యాయం ప్రారంభమైంది. అమెరికా అంకుర సంస్థ రిలేటివిటీ వినూత్న ప్రయోగం చేపట్టింది. 3-డీ సాంకేతికతతో తయారు చేసిన పరికరాలతో రాకెట్‌ను రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రయోగం మాత్రం విఫలమైంది.స్పేస్ రాకెట్ల తయారీలో మాత్రం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో లోపాలను అధిగమించి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగిస్తామని రిలేటివిటీ సంస్థ ధీమా వ్యక్తం చేసింది.

Updated : 23 Mar 2023 16:57 IST

Tags :

మరిన్ని