Rail Bridge: ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. భారత్‌లో ఎక్కడంటే..!

అందమైన కశ్మీర్ లోయలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైన ఈ వంతెన విశేషాలేంటో చూద్దాం.

Published : 13 Aug 2022 19:27 IST

Tags :

మరిన్ని