Most Expensive Cities: అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్‌, సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 172 ప్రధాన నగరాలతో ఈ జాబితా విడుదల చేయగా.. న్యూయార్క్‌, సింగపూర్‌ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి.

Published : 02 Dec 2022 16:56 IST

Tags :

మరిన్ని