Worlds Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడికి పుట్టిన రోజు వేడుక

ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులుకెక్కిన వెనెజులా శతాధిక వృద్ధుడు జువాన్ విసెంటె పెరెజ్ మోరా 113 పడిలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 28 May 2022 18:37 IST

ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులుకెక్కిన వెనెజులా శతాధిక వృద్ధుడు జువాన్ విసెంటె పెరెజ్ మోరా 113 పడిలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు