Pink Diamond: ప్రపంచంలోనే అత్యంత అరుదైన పింక్‌ డైమండ్‌

ప్రపంచంలోనే అరుదైన గులాబీ వజ్రం అక్కడ బయటపడింది. 300 ఏళ్లలో అంత పెద్ద వజ్రం దొరకడం ఇదే మెుదటిసారి. ఆ వజ్రం అంగోలా దేశంలో బయటపడింది. ఇది అత్యంత అరుదు, స్వచ్ఛమైందిగా మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Published : 28 Jul 2022 13:34 IST

Tags :

మరిన్ని