Europe: ఐరోపాలో కరవు..500 ఏళ్లలో ఇదే తీవ్రం!
500 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ తలెత్తని భయంకర కరవుతో ఐరోపా ఖండం విలవిల లాడుతోంది. నదులు ఎండిపోగా, వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. పంట ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి.అనేక చోట్ల నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అటవీ సంపదను కార్చిచ్చులు దహించి వేస్తున్నాయి.
Published : 13 Aug 2022 13:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!