Blood Pressure: హైబీపీ ఉందా?.. ఈ ఆహార పదార్థాల జోలికి పోవద్దు

ప్రస్తుతం ఎక్కువమంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ‘హైబీపీ’ (Blood pressure) ఒకటి. మారుతున్న జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల వల్ల రక్తపోటుతో బాధపడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మనం రోజూ తీసుకునే కొన్ని అహార పదార్థాలతో హైబీపీ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైబీపీని నియంత్రించుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాల జోలికి పోవొద్దో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Updated : 06 Jun 2023 15:30 IST

Tags :

మరిన్ని