Belly Fat: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే.. ఈ అలవాట్లు మానుకోవాల్సిందే..!

చెడు అలవాట్లు మన జీవితానికి చాలా రకాలుగా హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో మనం చేసే పొరపాట్లే అనారోగ్యానికి దారితీస్తాయి. తినే సమయంలో మనకున్న చెడు అలవాట్లు.. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. 

Published : 28 Dec 2022 13:19 IST

మరిన్ని