WOW 3: ఇంత మతిమరుపైతే ఎలా లైలా.. చివరికి భర్త పేరు కూడానా..!

వావ్‌ 3.. మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షో.. తాజా ప్రోమో వచ్చేసింది. 100వ ఎపిసోడ్‌ కావడంతో ఈ వారం మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ వారం కార్యక్రమంలో నటీనటులు రోహిత్‌, అర్చన, లైలా, కస్తూరి సందడి చేశారు. అన్నీ మర్చిపోతున్న లైలా.. అతడే నా ఫేవరెట్‌ అంటున్న కస్తూరి! మరి వారంతా చేసిన అల్లరి చూడాలంటే ఈ నెల 28న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ మొత్తం చూడాల్సిందే. 

Published : 23 Jun 2022 16:16 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని