WPL 2023 Anthem: డబ్ల్యూపీఎల్‌ థీమ్‌ సాంగ్‌.. ‘ఇది ఆరంభం మాత్రమే!’

మహిళా ప్రీమియర్‌ లీగ్ (WPL 2023) మరొక్క రోజులో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌ కోసం బీసీసీఐ ఓ థీమ్‌ సాంగ్‌ను రెడీ చేసింది. రేపటి నుంచి మొదలు ఈ పాట.. క్రికెట్‌ అభిమానుల్లో మార్మోగనుంది. డబ్ల్యూపీఎల్‌ థీమ్‌ సాంగ్‌ కోసం మొత్తం ఆరుగురు ఆర్టిస్టులు పనిచేసినట్లు తెలుస్తోంది. కాగా, మహిళా ప్రీమియర్‌ లీగ్ ఆరంభ వేడుక (మార్చి 4న)ల్లో ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. 

Updated : 03 Mar 2023 17:17 IST

Tags :

మరిన్ని