WPL: ఇసీ వాంగ్‌ హ్యాట్రిక్‌.. జట్టు సభ్యులు ఏం చేశారో చూడండి!

డబ్ల్యూపీఎల్‌గ్‌ (WPL)లో యూపీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి బౌలర్‌ ఇసీ వాంగ్‌ కీలక హ్యాట్రిక్‌ సాధించింది. టోర్నీలో ఇదే మొదటి హ్యాట్రిక్‌ కావడం విశేషం. వాంగ్‌ విజృంభించడంతో యూపీపై ముంబయి 72 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ముంబయి జట్టు సభ్యులు ఇసీ వాంగ్‌ ముఖాన్ని కేక్‌లో ముంచి సంబరాలు చేసుకున్నారు.

Published : 25 Mar 2023 11:33 IST

Tags :

మరిన్ని