రెజ్లర్ల ఆందోళనను సున్నితంగా హ్యాండిల్‌ చేస్తున్నాం: అనురాగ్ ఠాకూర్‌

రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తున్న రెజ్లర్ల నిరసనలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) స్పందించారు. రెజ్లర్లు (Wrestlers) చేసిన డిమాండ్లు అన్నిటినీ తాము నెరవేరుస్తున్నామని ఠాకూర్‌ తెలిపారు. ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీ వేయమని రెజ్లర్లు కోరితే అది కూడా చేశామన్నారు.

Published : 01 Jun 2023 16:30 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు