Writer Padmabhushan: ‘రైటర్‌ పద్మభూషణ్‌’ స్వీట్‌ సర్‌ప్రైజ్‌.. మహిళలకు ఉచిత ప్రదర్శన..!

‘రైటర్‌ పద్మభూషణ్‌’గా (Writer Padmabhushan) వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు సుహాస్‌ (Suhas). ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’(Writer Padmabhushan). షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించారు. టీనా శిల్పరాజ్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా స్వీట్‌ సర్‌ప్రైజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. 

Published : 07 Feb 2023 13:29 IST

Tags :

మరిన్ని