Writer Padmabhushan: రైటర్‌ పద్మభూషణ్‌ ట్రైలర్‌ చూశారా?

సుహాస్‌ కీలక పాత్రలో షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. టీనా శిల్పారాజ్‌ కథానాయిక. ఆశిష్‌ విద్యార్థి, రోహిణి, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 20 Jan 2023 16:17 IST

Tags :

మరిన్ని