WTC Final 2023: ఓవల్ డైరీస్.. నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్‌ చూశారా?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023)కు అంతా సిద్ధమైంది. జూన్‌ 7 నుంచి ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు టీమిండియా ఉత్సాహంగా సిద్ధమవుతోంది. నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్న ఆటగాళ్లు.. మ్యాచ్‌లో అవలంభించాల్సిన వ్యూహాలపై కోచ్‌తో తీవ్రంగానే చర్చిస్తున్నారు. తాజాగా ఓవల్‌లో టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Published : 06 Jun 2023 20:19 IST

Tags :

మరిన్ని