China: కొత్త ఏడాది సందర్భంగా జిన్‌పింగ్‌ ప్రసంగం

కరోనా వ్యాప్తితోపాటు ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కోవటంలో చైనా ప్రభుత్వంపై ఇంటాబయటా ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్  స్పందించారు. చైనా ఎప్పుడూ మంచివైపే ఉంటుందని చరిత్ర చెబుతోందని కొత్త ఏడాది ప్రసంగంతో తెలిపారు. ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వటంపై జిన్ పింగ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. చైనా ఎల్లప్పుడూ శాంతి, అభివృద్ధి గురించే మాట్లాడుతుందన్నారు. 

Published : 01 Jan 2023 17:32 IST

Tags :

మరిన్ని