China: మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్న జిన్‌పింగ్‌

చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా ఎదుగుతున్న జిన్‌పింగ్ జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలన్న నిబంధనను మార్చిన జిన్‌పింగ్ డ్రాగన్ పీఠంపై మరోసారి ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. 

Published : 15 Oct 2022 12:48 IST

Tags :

మరిన్ని