TDP: లోకేశ్ ఉగ్ర రూపం చూసి వైకాపా నేతలు భయపడుతున్నారు: యరపతినేని

లోకేశ్ ఉగ్ర రూపం చూసి వైకాపా నేతలు భయపడుతున్నారని తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్‌పై వైకాపా నేతలు అవమానకరంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడేముందు భాష సరిచూసుకోవాలని హితవు పలికారు. అధికారం అండ చూసుకొని ఇష్టానుసారం మాట్లాడటం తగదని హెచ్చరించారు. 

Published : 28 Nov 2022 12:48 IST

మరిన్ని