Sajjala: ఒక్కో ఎమ్మెల్యేకు ₹10 -₹15 కోట్లిచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారు: సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ పాల్పడ్డారన్న కారణంతో నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైకాపా చర్యలకు దిగింది. ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi)లను సస్పెండ్‌ చేసినట్లు వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రకటించారు. ఈ మేరకు వైకాపా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Updated : 24 Mar 2023 19:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు