Killi Kruparani: అలిగిన వైకాపా నేత కిల్లి కృపారాణి.. ఎందుకంటే!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలో మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వెనుదిగారు. శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహం హెలీప్యాడ్‌ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రొటోకాల్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 27 Jun 2022 12:40 IST
Tags :

మరిన్ని