Perni Nani : మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబు కుటుంబానికి లేదు: పేర్ని నాని

మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబు కుటుంబానికి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రుల బస్సుయాత్ర.. మహానాడుకు పోటీ కానేకాదని స్పష్టం చేశారు. షెడ్యూల్  ప్రకారం 2024లోనే వైకాపా ఎన్నికలకు వెళ్తుందన్నారు.

Published : 28 May 2022 15:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని