YSRCP: ఓ సంస్థ వాహనాల విడిభాగాలను.. తుక్కుగా విక్రయిస్తున్న వైకాపా నేతలు!

ధనార్జనకు కాదేదీ అనర్హం అని వైకాపా నాయకులు నిరూపిస్తున్నారు. అక్రమ మార్గాల్లో జేబులు నిండే ఏ అవకాశాన్నీ వదలడం లేదు. భూ కబ్జాలు, మద్యం, ఇసుక దందాలతో డబ్బులు దండుకుంటున్న నేతలు.. వాటితో సంతృప్తి చెందడం లేదు. కాసుల కక్కుర్తితో కొందరు వైకాపా నాయకులు.. ఓ సంస్థ వాహనాల విడిభాగాలను తుక్కు కింద మార్చి విక్రయిస్తున్న దందా శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగుచూసింది. 

Published : 24 Mar 2023 15:06 IST
Tags :

మరిన్ని