Andhra News: కబ్జాదారుల గుండెల్లో గునపాలు దించుతా.. వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా వినుకొండలో కబ్జాదారుల గుండెల్లో గునపాలు దింపుతానంటూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పురపాలక వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో మొత్తం ఆక్రమణలు తొలగిస్తానని శపథం చేశారు.

Published : 18 Aug 2022 20:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని