AP News: రోడ్డేది సారూ.. వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్థులు

మాజీ మంత్రి శంకరనారాయణకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమంలో భాగంగా రొద్దం మండలం శేషాపురంలో ఆయన పర్యటించారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదంటూ ఎమ్మెల్యేని స్థానికులు ప్రశ్నించారు. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి 300 మీటర్ల రోడ్లు కూడా పూర్తి చేయలేదని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.

Published : 30 Nov 2022 16:54 IST

Tags :

మరిన్ని