Andhra News: డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైకాపా ఎమ్మెల్సీ అంగీకారం

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్  అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ప్రాథమిక విచారణ, అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి.. ప్రాథమిక దర్యాప్తులో ఆయన్ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామన్నారు.

Published : 24 May 2022 09:28 IST

Tags :

మరిన్ని